ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ కావాలంటే ఇవి ఉంటే సరిపోతుంది… క్షణాల్లో పని అయిపోతుంది!

ప్రీ-అప్రూవ్డ్ లోన్స్( Pre Approved Loans ) గురించి మీరు వినే వుంటారు.

సాధారణ లోన్స్ వంటివే ఇవి కూడా ఉంటాయి.అయితే ఇక్కడ రుణదాతను సంప్రదించవలసిన అవసరం లేదు.

ఎందుకంటే ఇక్కడ రుణదాతే ముందుగా మీకు మంజూరు చేయబడిన లోన్ ను మీకు అందిస్తారు.

అయితే, ఏదైనా ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ చేయడానికి ముందు కస్టమర్స్ యొక్క క్రెడిట్ సామర్థ్యాన్ని( Credit Score ) ఇక్కడ రుణదాత పూర్తిగా తనిఖీ చేస్తారని మర్చిపోవద్దు.

మీఋ ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, బజాజ్ ఫైనాన్స్( Bajaj Finance ) అందిస్తున్న ఇన్‌స్టా పర్సనల్ లోన్ మీకు సహకరించడానికి సిద్ధంగా వుంది.

"""/" / ఇప్పటికే ఉన్న కస్టమర్స్ మాత్రమే ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్స్ అనేవి పొందుతారు.

అదే కొత్త కస్టమర్స్ అయితే తమ కోసం ప్రీ-అసైన్డ్ పరిమితులను తయారు చేయవచ్చు.

రెగ్యులర్ పర్సనల్ లోన్ అయితే వయస్సు పరిమితి, సిబిల్ స్కోర్, ఉద్యోగం రకం మరియు నెలవారీ జీతం వంటి పలు అర్హతలను తప్పనిసరిగా చూస్తారు.

కానీ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్, ఇప్పటికే ఆమోదించబడినవి కాబట్టి మీరు ఎలాంటి అర్హత ప్రమాణాన్ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు.

మీకు తక్షణ లోన్ ను అందించడానికి క్రెడిట్ స్కోర్, చెల్లింపు చరిత్ర మొదలైనటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారు.

"""/" / రుణదాత నుండి ఇప్పటికే రుణం తీసుకున్నా లేదంటే ఇప్పటికే ఏదో ఒక రకమైన సంబంధం కలిగిఉంటే మీరు కేవలం ఒక దరఖాస్తు ప్రక్రియతో ప్రీ-అప్రూవ్డ్ డీల్స్ ను పూర్తి చేయొచ్చు.

రుణదాత దగ్గర ఇప్పటికే మీ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాలలో మీరు అదనపు డాక్యుమెంట్స్ సమర్పించవలసిన అవసరం ఇక్కడ ఉండదు.

ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా యూజర్స్ ఇక్కడ ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్స్ కోసం దరఖాస్తు చేయవచ్చు.

కాబట్టి లోన్ కావాలనుకునే కస్టమర్స్ రుణదాత వెబ్‌సైట్ పై తక్షణమే లోన్ ఆఫర్స్ తనిఖీ చేయవచ్చు.

మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకోవ‌చ్చా?