అయ్యయ్యో చూసుకోవాలి కదా చరణ్… లీకైన క్లీన్ కారా ఫోటో.. ఎంత ముద్దుగా ఉందో?

మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు.వరుణ్ తేజ్( Varun Tej ),లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati ) పెళ్లి కోసం వీరంతా ఇటలీ చేరుకున్న సంగతి మనకు తెలిసిందే నవంబర్ ఒకటవ తేదీ వీరి వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీ వెళ్లారు.

అయితే ఇటలీలో వీరంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే మెగా కుటుంబంతో పాటు కామినేని కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ఫోటో దిగిన సంగతి మనకు తెలిసిందే.

ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. """/" / ఇక ఈ ఫోటోలో చిన్నారి క్లిన్ కార కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇలా మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోట ఉండడం చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ కూడా చిన్నారి క్లీన్ కారా ఫేస్ కనపడకుండా ఉపాసన ( Upasana ) రాంచరణ్( Ramcharan ) చాలా జాగ్రత్త పడ్డారు.

ఇప్పటివరకు ఉపాసన తన కుమార్తె ఫేస్ కనపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఇటలీలో వీరంతా కలిసి దిగిన ఈ ఫోటో బాగా గమనిస్తే క్లీన్ కారా ( Kaara ) ఫోటో మనం చూడవచ్చు ఇలా క్లీన్ కారా ఫోటో లీక్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

"""/" / మెగా కామినేని కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుపై నీళ్లు ఉండగా ఆ నీటికి ముందుగా ఫోటో దిగారు అయితే వీరందరి ప్రతిబింబాలు ఆ నీటిలో కూడా కనిపిస్తున్నాయి.

ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు రామ్ చరణ్ ఉపాసన తన కుమార్తె ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు.

అయినప్పటికీ మెగా ఫాన్స్ మాత్రం ఈ ఫోటోని బాగా జూమ్ చేసి చూడటమే కాకుండా నీటిలో కనిపించే ప్రతిబింబంలో క్లీన్ కారా ఫోటో కోసం వెతకగా నీటిలో క్లీన్ కారా ఫోటో స్పష్టంగా కనిపిస్తుంది.

దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా ప్రిన్సెస్ చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు కాస్త చూసుకోవాలి కదా చరణ్ అంటూ కామెంట్లు చేస్తూ ఈ ఫోటోని మెగా ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు.

సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో మూవీ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?