క్లీంకార సెంటిమెంట్ వల్లే జనసేనకు 21 స్థానాల్లో విజయం.. గొప్ప జాతకురాలు అంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ సాధించిన సంచలన ఫలితాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

2029 ఎన్నికల్లో జనసేన( Janasena) నుంచి పోటీ చేయడానికి ఊహించని స్థాయిలో పోటీ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే ఏపీలో జనసేన సంచలన ఫలితాలకు క్లీంకార కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.క్లీంకార సెంటిమెంట్ వల్లే జనసేనకు 21 స్థానాల్లో విజయం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"""/" / క్లీంకార ( Klin Kaara,)గొప్ప జాతకురాలు అంటూ నెటిజన్లు చెబుతున్నారు.

క్లీంకార పుట్టిన తర్వాతే మెగా ఫ్యామిలీకి ప్రతి విషయంలో అనుకూలంగా జరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

క్లీంకార జాతకం వల్ల చిరంజీవికి పద్మవిభూషణ్,( Padmavibhushan) నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వచ్చిందని చాలామంది భావిస్తారు.

క్లీంకారను ఈ విషయంలో ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. """/" / భవిష్యత్తులో కూడా క్లీంకార జాతకం వల్ల మెగా ఫ్యామిలీకి తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2019 జనసేన ఫలితాలకు, 2024 జనసేన ఫలితాలకు ఏ మాత్రం పొంతన లేదనే సంగతి తెలిసిందే.

ఐదేళ్లలో జనసేన ఈ స్థాయిలో పుంజుకుందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో సులువుగానే అర్థమవుతుంది.

క్లీంకార వల్ల ఉపాసనకు కూడా కెరీర్ పరంగా ఎంతో మేలు జరుగుతుందని నెటిజన్లు చెబుతున్నారు.

క్లీంకార ఫోటోలను అధికారికంగా రివీల్ చేస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.

క్లీంకార సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి పాజిటివ్ గా కలిసొస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మెగా హీరోలకు రాబోయే రోజుల్లో సినిమాల్లో సైతం సంచలన విజయాలు దక్కే అవకాశాలు అయితే ఉంటాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మెగా హీరోలు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

క్లీంకార జాతకంలో రాజయోగం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప2 విషయంలో నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా.. యూటర్న్ తీసుకున్న జనసేన నేత!