ఇది చూస్తే ఇక జన్మలో దోసెలు తినరు.. వామ్మో మరీ ఇంత అరాచకమా..?
TeluguStop.com
ఇటీవలి కాలంలో, అనేక ఫుడ్ రిలేటెడ్ వీడియోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.
అవేవో వరల్డ్స్ టేస్టీయస్ట్ ఫుడ్స్ అనుకుంటే అప్పులో కాలేసినట్లే.ఈ వీడియోలన్నీ దాదాపు వింత ఫుడ్ కాంబినేషన్స్ చూపిస్తుంటాయి.
కలలో కూడా అలాంటి కాంబినేషన్ ట్రై చేయాలని సామాన్యులకు అనిపించదు కానీ స్ట్రీట్ ఫుడ్ మేకర్స్( Street Food Makers ) మాత్రం ఏవేవో కలిపేస్తూ భయపెడుతుంటారు.
కొన్నిసార్లు వారి క్రియేటివ్ గా ఆలోచిస్తే మరి కొన్నిసార్లు అందరికీ అసహ్యం పుట్టించాలా కాంబినేషన్స్ పుట్టిస్తుంటారు.
లాంటి కాంబో ఫుడ్ చేసిన వారికి విమర్శలు ఎదురవుతుంటాయి. """/" /
అటువంటి వీడియోలో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఆ వీడియోలో ఒక వీధి వ్యాపారి "కిట్ కాట్ దోసె( Kit Kat Dosa )"ను తయారు చేయడం కనిపించింది.
సదరు వ్యాపారి దోసె పైన చాక్లెట్ బార్‌ను ఉంచి, చుట్టి, ముక్కలుగా కోసి ఈ వంటకం తయారు చేస్తాడు.
కొంతమంది ఈ ఫుడ్ పై తమ అసహ్యం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఇంకొందరు 'వామ్మో, ఈ ఫుడ్ ప్రిపరేషన్ చూశాక జన్మలో దోశ తినాలనిపించడం లేదు ఇదేం అరాచకం బాబోయ్' అని ఫన్నీగా కామెంట్లు పెట్టారు.
</ """/" /
వీడియో వంటల క్రియేటివిటీ పరిమితుల గురించి చర్చకు దారితీసింది.కొంతమంది ఆహారాన్ని వండడానికి తప్పు మార్గం లేదని కామెంట్లు చేశారు, మరికొందరు కొన్ని కలయికలు కక్కోచ్చేలా ఉంటాయని కామెంట్లు పెట్టారు.
అంతిమంగా, కిట్ కాట్ దోస రూపాన్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.
అయితే, ఈ వంటకం చాలా మంది దృష్టిని ఆకర్షించింది.ఇది మరికొంత కాలం చర్చనీయాంశంగా కొనసాగే అవకాశం ఉంది.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling