మాజీ గవర్నర్ చెన్నమనేనితో కిషన్ రెడ్డి భేటీ..!

మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

మర్యాద పూర్వకంగా కిషన్ రెడ్డి ఆయనతో సమావేశం అయ్యారని తెలుస్తోంది.ఇందులో భాగంగా ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కిషన్ రెడ్డితో విద్యాసాగర్ రావు చర్చించారు.

కాగా విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

పుష్ప2 మూవీ వల్ల గేమ్ ఛేంజర్ కు భారీ షాక్.. అక్కడ ఆ సంబరాలు లేనట్టే?