ఇంటిలిజెన్స్ అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
TeluguStop.com
ఇంటిలిజెన్స్ అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపి కార్యాలయంలోకి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు.
ఫోన్లు టాప్ చేస్తున్నది సరిపోవటం లేదా అన్న కిషన్ రెడ్డి.మరోసారి కార్యాలయంలోకి వస్తే బాగుండదని హెచ్చరించారు.
కేంద్రం మంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడున్నారు..?