బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
TeluguStop.com
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రాన్ని విమర్శించడమే కల్వకుంట్ల కుటుంబం పనిగా పెట్టుకుందని విమర్శించారు.
వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని చెప్పారు.
రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడం లేదన్నారు.ఇక్కడ ప్రజలను పట్టించుకోకుండా మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్ ను పెట్టుకున్నారని మండిపడ్డారు.
చింతపండు ఆరోగ్యకరమా? కాదా?.. ఎవరెవరు తినకూడదు!