సీఎం జగన్ తో నాగార్జున భేటీ

సీఎం జగన్ తో నాగార్జున భేటీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నాగార్జున.ఇద్దరు గంటన్నర పాటు భేటీ అయ్యారు.

సీఎం జగన్ తో నాగార్జున భేటీ

పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.అయితే దీనిపై నాగార్జున మాట్లాడుతూ.

సీఎం జగన్ తో నాగార్జున భేటీ

నేను సీఎం జగన్ శ్రేయోభిలాషిని అని చెప్పారు.చాలా రోజులైంది జగన్ ని కలిసి అందుకే కలవాలని వచ్చాను అని నాగార్జున చెప్పుకొచ్చారు.