వైరల్: మంచి మూడ్ తో డాన్స్ చేస్తోన్న నాగు పాములు!
TeluguStop.com
సోషల్ మీడియాలో ఎక్కువగా నాగు పాములకు( Cobra Snakes ) సంబందించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.
ఎందుకంటే వీటిని నెటిజనం చాలా ఆసక్తితో చూస్తూ వుంటారు కాబట్టి.అదేవిధంగా తాజాగా స్నేక్స్ కి సంబందించిన వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది.
అయితే దానికి ఓ ప్రత్యేకత ఉందండోయ్.ఇక్కడ వీడియోలో రెండు నాగుపాముల డాన్స్( Snakes Dance ) వేయడం చూడవచ్చు.
అవును, నిజంగా నాగు పాములు నృత్యం చేయడాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు.ఒక వ్యవసాయ బావి వద్ద పంట పొలాల సమీపంలో షూట్ చేసినట్టుగా కనిపిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది.
"""/" /
వీడియోని ఒక్కసారి గమనిస్తే 2 నాగు పాములు ఆదమరిచి నృత్యం చేస్తూ ఉండడం మనం చూడవచ్చు.
ఈ రెండు నాగు పాములు ఇలా డాన్స్ చేస్తున్న దృశ్యాన్ని సమీపంలోనే కట్టేసి ఉన్న గేదెలను కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
ఒకే ఫ్రేములో 2 నాగు పాములు డాన్స్, ఆ వెనుకాలే గేదెలు( Buffaloes ) కూడా కనిపిస్తుండటంతో ఈ వీడియోలో ఏం ఉందా? అని నెటిజెన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు.
నాగిని డాన్స్( Nagini Dance ) చుడనివారు ఈ వీడియోని చూసి తెలుసుకోవచ్చు.
"""/" /
ఈ వీడియో ఆసక్తికరంగా ఉండడంతో చాలామంది నెటిజన్లు తీక్షణంగా ఆ వీడియోని తిలకిస్తున్నారు.
దాంతో ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.అంతే రేంజులో లైక్స్ చేస్తున్నారు చూసినవారు.
ఇక కామెంట్లకైతే లెక్కేలేదు అని చెప్పుకోవచ్చు.కొంతమంది ఇలాంటి వీడియోని మునుపెన్నడూ చూడలేదని చెబుతూ ఉంటే మరికొందరు అంతకంటే మంచి వీడియోలనే చూసాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరెందుకాలస్యం.మీరు కూడా సదరు వీడియోని చూసి మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి మరి.
అన్నింటికంటే ముందుగా మీ పరిసరాలలో ఇలాంటి సర్పాలు ఉంటే వెంటనే సమీపంలో వున్న ఫారెస్ట్ అధికారులకు తెలియజేయండి.
వాటిని వారు సంరక్షిస్తారు.
చిరంజీవి ఇక మొదట సక్సెస్ ఫుల్ సినిమాలనే చేయాలనుకుంటున్నారా..?