భూమిక కూడా ఎక్స్ పోజ్ చేస్తుందిగా.. ఇదంతా దాని కోసమేనా?
TeluguStop.com
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ భూమిక చావ్లా.
తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది భూమిక.నటన పరంగా కూడా ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది.
ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా 2000 సంవత్సరంలో యువకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఇక ఈ సినిమా తర్వాత ఖుషి సినిమాలో నటించగా.ఇందులో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, తన నటనతో అందర్నీ బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్టు అందించింది.దీంతో భూమికకు బాగా కలిసి వచ్చింది.
అలా ఆ తర్వాత మిస్సమ్మ, సింహాద్రి, ఒక్కడు, వాసు, అనసూయ ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
""img Src= ""/
చాలావరకు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాకు చేరుకుంది.
ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కాకుండా ప్రధాన పాత్రలలో కూడా చేసింది.
తన నటనకు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.కొన్ని సినిమాలల్లో వదిన పాత్రలో, అక్క పాత్రలో కూడా చేసింది.
ఇక ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం సహాయ పాత్రలలోనే నటిస్తుంది.
""img Src= ""/ ఇక భూమిక కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
అందం విషయంలో ఏమాత్రం అస్సలు తగ్గలేదు.అప్పుడు ఏ అందంతో ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో ఉంది.
వయసు పెంచుకుంటున్న కొద్ది అందాన్ని కూడా పెంచుకుంటూ పోతుంది భూమిక.కేవలం తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషలలో కూడా చేసింది.
అక్కడ కూడా తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.ఇక ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలు ద్వారా నిత్యం తెలుగు ప్రేక్షకులకు బాగా టచ్ లో ఉంటుంది.
అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.తన సినిమా అప్డేట్లను కూడా పంచుకుంటూ ఉంటుంది.
""img Src= ""/
ఇక నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది.
తన భర్తతో దిగిన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.భూమిక ఎప్పుడు గ్లామర్ షో చేసినట్లు అంతగా అనిపించలేదు.
కానీ ఈమధ్య అప్పుడప్పుడు కాస్త లుక్స్ మారుస్తూ ఉంది.తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో పంచుకుంది.
అందులో తను అంతగా గ్లామర్ షో చేసినట్లు అంతగా అనిపించలేదు కానీ.కాస్త ఎక్స్పోజ్ చేసినట్లు మాత్రం అనిపించింది.
మెల్లిమెల్లిగా తను కూడా గ్లామర్ పరిచయం చేసే విధంగా అనిపిస్తుంది.అయితే ప్రస్తుతం ఆమెకు ఎటువంటి సినిమా అవకాశాలు అంతగా లేవు.
కాబట్టి అవకాశాల కోసమే తను అలా రెడీ అవుతూ కనిపిస్తుందేమో అని కొందరు అనుమానం పడుతున్నారు.
ఇక మరి కొంతమంది ఆమెను మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేయమని కోరుకుంటున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి4, శనివారం 2025