రేపు కాంగ్రెస్ గూటికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇందులో భాగంగా రేపు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఆర్మూర్ లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రేఖానాయక్ కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు.
అదేవిధంగా ఈనెల 21న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
వైరల్ వీడియో: గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..