ఖమ్మం సీటు ఇస్తే మెజార్టీతో గెలుస్తా..: వీహెచ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరో తేలాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.

హనుమంత రావు( V Hanumantha Rao ) అన్నారు.ఖమ్మం పార్లమెంట్( Khammam Parliament ) నియోజకవర్గ సీటు తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు.

"""/" / అయితే ఈ వ్యవహారంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వీహెచ్ తెలిపారు.

అయితే తాను ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం హామీ ఇవ్వడం లేదని వీహెచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన ఆయన తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌: రన్నింగ్ ట్రైన్ పైకెక్కి సెల్ఫీ వీడియో తీసిన ఇండియన్.. వీడియో చూస్తే!