ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా..: మంత్రి పువ్వాడ
TeluguStop.com
![ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా: మంత్రి పువ్వాడ](https://telugustop.com/wp-content/uploads/2023/11/puvvada-17-1.jpg)
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా: మంత్రి పువ్వాడ](https://telugustop.com/wp-content/uploads/2023/11/puvvada-17-1.jpg)
ఈ క్రమంలోనే తాను అప్ డేట్ వర్షన్ లాంటి వాడినన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాత వర్షన్ మనకెందుకు అని ప్రశ్నించారు.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![ఖమ్మంకు రూ.30 వేల కోట్ల నిధులు తెస్తా: మంత్రి పువ్వాడ](https://telugustop.com/wp-content/uploads/2023/11/puvvada-17-1.jpg)
అలాగే డాలర్ మనకు ఎందుకని ఎద్దేవా చేశారు.మన కూరగాయల మార్కెట్ లో డాలర్ చెల్లుతుందా అని అడిగారు.
ఈ క్రమంలో డాలర్ బయటదని, మనకు వద్దని చెప్పారు.ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు.
కానీ కొందరు నేతలు అభివృద్ధి అంటూ పౌడర్ వేసుకొని వస్తున్నారని విమర్శించారు.తుమ్మల నాగేశ్వర రావును గతంలో మంత్రిని చేస్తే అందరినీ ఓడించారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.ఖమ్మంకు రూ.
30 వేల కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు.
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు.. అసలేం జరిగిందంటే?