ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ కార్మికుల నిరసన
TeluguStop.com
ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు.గత ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.వెంటనే పెండింగ్ శాలరీలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదేం పెళ్లి గోల రా బాబు.. భారతీయులపై కెనడా యువతి తిట్లు వింటే నవ్వాగదు!