భారత్ జోలికొస్తే ఖబడ్దార్..! రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీటైన జవాబు...

మన దేశాన్ని అత్యంత తమ సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దాలని మనం ఇతరుల పై ముందుగా దాడి చేయకపోయినా మనపై కన్ను వేసిన వారికి దీటైన జవాబు ఇచ్చే విధంగా అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

సాయుధ దళాలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2047లో మన దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుందని చెప్పారు.

2047 నాటికి ఎలాంటి భారతదేశం నిర్మించాలని ప్రశ్నించారు.ఒకే భారతదేశం శ్రేష్టమైన భారతదేశంగా ఎదగాలన్నారు.

సౌభాగ్య వంతమైన సైన్స్ అభివృద్ధి సాధించిన ఆత్మగౌరవం గల దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు.

75 ఏళ్లకు పూర్వం మన దేశ స్వాతంత్ర సమరయోధుల అవసరమైనప్పుడు పర్వతాలలో ఆశ్రయం పొందే వారు అన్నారు.

నేడు మన దేశం అవే పర్వతాలపై మౌంటెయిన్, కాంపెయిన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్ని శాఖల సమన్వయంతో ఆజాదీక అమృ్ మహోత్సవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) రావత్ మాట్లాడుతూ , స్వాతంత్రానంతరం మన దేశం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

కలిసికట్టుగా పని చేయడానికి మన సాయుధ దళాలు ఇతర భద్రతా సంస్థలు తమ శక్తి సామర్ధ్యాలను పెంచుకున్నాయన్నారు.

భారతదేశం శాంతి ముఖం దేశం అని తెలిపారు మన దేశం కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటోందని అయితే యుద్ధం కోసం మన దేశాలకు శిక్షణ ఇవ్వాల్సిందేనన్నారు.

ఈ హైప్ సరిపోదు డాకు మహారాజ్.. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారా?