వివేకా హత్య కేసులో కీలక సాక్షి హైదరాబాద్ తరలింపు
TeluguStop.com
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్నను అధికారులు హైదరాబాద్ కు తరలించారు.
అనారోగ్య సమస్యతో తిరుపతిలోని స్విమ్స్ లో రంగన్న చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో రంగన్నకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్…వర్కౌట్ అవుతుందా..?