కాంగ్రెస్‎లో విజయశాంతికి కీలక బాధ్యతలు

తెలంగాణ కాంగ్రెస్ లో విజయశాంతికి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా ఆమెను నియమించింది.

ఈ క్రమంలో విజయశాంతికి బాధ్యతలు అప్పగిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి నిన్న ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పార్టీలో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…