ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.లోక్ అదాలత్ ద్వారా సుమారు 47 వేల కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
పోలీసులపై ప్రతిపక్షాల నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు.పోలీసులుగా తమ బాధ్యత తాము నిర్వర్తిస్తున్నామని చెప్పారు.
అయ్యన్నపాత్రుడి విషయంలో పోలీసులు చట్ట ప్రకారమే వ్యవహరించారని పేర్కొన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో లోన్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!