ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నంద్యాల జిల్లా పిన్నాపురంలో భూముల విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.

తనపై కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.రైతులు మేలు కోరే తనపై రూ.

20 కోట్ల అవినీతి ఆరోపణలు చేయడం దారుణమని తెలిపారు.తాను నిజంగా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని వెల్లడించారు.

టీడీపీ హయాంలోనే అడ్డగోలుగా భూ పంపిణీ జరిగిందని విమర్శించారు.

సందీప్ రెడ్డి వంగ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?