డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.గోవాలో హైదరాబాద్ నార్కొటిక్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో కీలక సూత్రధారి డిసౌజాను పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం డిసౌజాను హైదరాబాద్‎కు తీసుకువచ్చారు.

గోవా కేంద్రంగా హైదరాబాద్‎కు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.