HMDA Former Director Shiva Balakrishna : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు
TeluguStop.com
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.వేలానికి ముందే రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారనని తెలుస్తోంది.
ఈ క్రమంలో పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారని విచారణలో తేలింది.
"""/"/
ఈ క్రమంలో వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ( ACB )అందజేసింది.
ఈ క్రమంలో వేలంపాటను ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
అదేవిధంగా హెచ్ఎండీఏ( HMDA )లో పలువురు అధికారుల పాత్రపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది.
పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?