ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రూ.1.

10 లక్షల కోట్లతో ఎన్టీపీసీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఫేజ్ వన్ లో 30 వేలు, ఫేజ్ టూలో 31 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వైరల్: కోయ్ కోయ్ ‘పాస్టర్’ పాటలో అంత డెప్త్ వుందా?