పొత్తులపై నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు

టీడీపీ-జనసేన పార్టీల పొత్తులపై టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రతి పక్షాల కోసం కలిసి పోరాటం చేయాలని జనసేన, టీడీపీలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.

ఈ క్రమంలోనే ఉమ్మడిగా నిరంకుశ వైసీపీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయనున్నాయని వెల్లడించారు.

ప్రధానంగా ప్రజలతోనే తమ పొత్తు ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకే ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని నారా లోకేశ్ ఆరోపించారు.

తర్వాత చేసే సినిమాల మీద లైట్ తీసుకుంటున్న అల్లు అర్జున్…