స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని తెలిపారు.ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని కేఏ పాల్ వెల్లడించారు.

ఏపీలోని పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించలేవని విమర్శించారు.ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను అడ్డుకుని కార్మికులకు అండగా నిలుస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు.

పుష్ప 2 దెబ్బకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక్క రికార్డ్ కూడా మిగలదా..?