ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజధాని అంటే టీడీపీ, వైసీపీలకు ఆదాయ వనరని చెప్పారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.పవన్ మాట్లాడిన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటామని పేర్కొన్నారు.
అదేవిధంగా బీజేపీ నేత కన్నా వ్యాఖ్యలపై స్పందించనన్న సోము వీర్రాజు.పురంధేశ్వరి బీజేపీలోనే ఉన్నారని వెల్లడించారు.
అసలైన అభివృద్ధి వికేంద్రీకరణ కేంద్ర ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు.అభివృద్ధి వికేంద్రీకరణపై మాట్లాడే నైతిక హక్కు జగన్ లేదని విమర్శించారు.
వరద బాధితులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పాజిటివిటీ గోరంత నెగిటివిటీ కొండంత.. బన్నీకి బ్యాడ్ టైమ్ నడుస్తోందిగా!