టీడీపీ నేత అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

జేసీ అస్మిత్ రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఖండించారు.పిరికిపందల్లా లైట్లు ఆపేసి దాడికి పాల్పడ్డారని తెలిపారు.

తాడిపత్రిలో వైసీపీ అరాచకాలకు పోలీసులు వంత పాడుతున్నారని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందన్న ఆయన.

ఏడాది ఓపిక పడితే అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.

టాలీవుడ్ లో ఇద్దరి హీరోల రూటే సపరేటు..ఎందుకంటే …?