జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలు చూశారా… వైరల్ అవుతున్న వీడియో!

మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పని చేస్తూ అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కెవ్వు కార్తీక్( Kevvu Karthik ) గత నెల తాను ప్రేమించిన అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలను గెటప్ శ్రీను ( Getup Srinu )సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక కెవ్వు కార్తిక పెళ్లికి ముందే తనకు కాబోయే అమ్మాయిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా తన కాబోయే భార్య ఫోటోలను షేర్ చేసిన ఈయన మరో రెండు రోజులకే తనను వివాహం చేసుకున్నారు.

"""/" / ఇలా జూన్ 9వ తేదీ అత్యంత సన్నిహితులు సెలబ్రిటీల సమక్షంలో కెవ్వు కార్తీక్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

తాజాగా కెవ్వు కార్తిక్ తన వెడ్డింగ్ వీడియోని ( Wedding Video ) సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు మా పెళ్లి సందడి అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోలో వధూవరులు ఇద్దరు పట్టు వస్త్రాలను ధరించి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ వివాహ వేడుకను జరుపుకున్నట్టు తెలుస్తుంది.

"""/" / కార్తీక్ వివాహం తెలంగాణ, మొయినా బాద్ లో ఉన్న రాయల్ లీషా కన్వెన్షన్స్ లో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఈయన వివాహం ఎంతో ఘనంగా జరిగినట్టు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

వీడియో చివర్లో కార్తీక్ తన భార్యతో కలిసి అందరి బ్లెస్సింగ్స్ కోరుకోవడం జరిగింది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్, ఫ్యాన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కార్తీక్ బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!