Ketika Sharma: పవన్ కళ్యాణ్ గురించి అలా కామెంట్ చేసిన కేతిక శర్మ.. వైరల్ స్టోరీ?

అప్పుడప్పుడు నటీనటులు తోటి నటీనటుల గురించి ఆసక్తికరమైన కామెంట్లు, షాకింగ్ కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇక వాళ్ళు చేయటమేమో కానీ.వాళ్ళు ఎవరి గురించి అయితే చేస్తారో వాళ్ళ అభిమానులు ఆ కామెంట్లను వైరల్ చేస్తూ ఉంటారు.

ఒకవేళ ఆ కామెంట్లు విమర్శించిన తగినట్టు ఉంటే వెంటనే వారిని ఏకీపారేస్తూ ఉంటారు.

అదే అభిమానించే విధంగా ఉంటే వారిని నెత్తిన పెట్టుకొని పొగుడుతూ ఉంటారు.అయితే తాజాగా కేతిక శర్మ( Ketika Sharma ) విషయంలో కూడా పవన్ అభిమానులు ఇలాగే చేస్తున్నారు.

ఇంతకు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు ప్రేక్షకులకు కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ హాట్ బ్యూటీ తన అందాలతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.నటన పరంగా కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

తన తొలి చూపులోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టకు ముందు 2016లో థగ్ లైఫ్ అనే వీడియోతో సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది.

"""/" / యూట్యూబ్లో పలు వీడియోలతో సోషల్ మీడియా ప్రియులకు బాగా పరిచయం అయింది.

ఇక 'రొమాంటిక్' సినిమా( Romantic )లో నటించగా ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లు అందుకుంది.

ఆ తర్వాత నటించిన 'లక్ష' సినిమాతో పూర్తిగా డిజాస్టర్ టాక్ అందుకుంది.ఇక ఆ మధ్య వచ్చిన 'రంగ రంగ వైభవంగా( Ranga Ranga Vaibhavanga )' సినిమాలో కూడా హీరోయిన్గా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

"""/" / నిజానికి ఈ సినిమా ఫ్లాప్ అవ్వగా ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం కొంతవరకు మార్కులు వచ్చాయి.

ఇక ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం సోషల్ మీడియా వేదికను ఎంచుకుంది.

ఇక బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తుంది.

నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది.నిజానికి కేతిక శర్మ గ్లామర్ లుక్ లో కంటే ట్రెడిషనల్ లుక్ లో బాగా అందంగా కనిపిస్తుంది.

"""/" / ఇక ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం గ్లామర్ కూడా పరిచయం చేసింది.

పైగా తనపై దర్శక నిర్మాతలు దృష్టి పడటం కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ కుర్రాలను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.ఖాళీ సమయం దొరికితే అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.

అయితే తాజాగా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.అందులో పవన్ అభిమాని.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి కొన్ని విషయాలు చెప్పమని అనడంతో వెంటనే తను పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచేసింది.

ప్రతి విషయంలో తను నిజమైన పవర్ స్టార్ అని పొగడడంతో ఆయన అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి2, ఆదివారం 2025