కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని రియాక్షన్
TeluguStop.com
కేశినేని నాని వ్యాఖ్యలపై కేశినేని చిన్ని రియాక్షన్.చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన చేయాల్సిన సమయం వస్తే చేస్తారు.
చంద్రబాబు నిలబెట్టే క్యాండెట్లు అందురూ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు.చంద్రబాబు ఏది ఆదేశిస్తే అది చేస్తా.
పార్టీ బలోపేతం కోసం కేశినేని నాని పర్యటన చేస్తున్నారేమో అది ఆయనే అడగండి అంటూ సూచన.
ఆ ఫ్యామిలీ నట వారసులు ఎందుకు వెనకబడుతున్నారు..?