వైరల్ వీడియో: ఇకపై నోట్స్ రాయడాలకు చెక్ పడినట్లేనా..?
TeluguStop.com
ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో తయారు చేసే వస్తువులపై ఆధారపడి పనులు త్వరగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
టెక్నాలజీతో( Technology ) తయారుచేసే వస్తువులతో పని చాలా సులువుగా.త్వరగా.
అయిపోగొట్టుకుని అవకాశాలు ఉన్నందున అందరూ టెక్నాలజీ వైపే మొగ్గుచూపుతున్నారు.ఇక ఇండియాలోకి ఏఐ( AI ) ప్రవేశించిన తర్వాత చాలామంది ఏఐ పై ఆధారపడి పనులు తెగ చేస్తున్నారు.
ఉద్యోగులు, వ్యాపారాలు, చదువులు ఇలా అన్నీ కూడా ఏఐ వినియోగం ద్వారానే చాలా సులువు తరంగా మారిందని చెప్పాలి.
ఇక ఈ ఏఐ ని ఉపయోగించి నోట్స్( Notes ) వ్రాయడానికి ఎలా ఉపయోగించవచ్చన్న విషయంపై ఒక వ్యక్తి కొత్త మార్గాన్ని కనుగొని అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
"""/" /
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యంత్రం దాని సమీపంలో పేపర్ పై చేతి వ్రాతతో నోట్స్ సిద్ధం రాయడం మనం గమనించవచ్చు.
ఈ యంత్రం సహాయంతో ఎన్ని పేజీలైనా సరే నోట్స్ లు రాసుకోవచ్చు.ఇక్కడ మనిషి అవసరం ఎట్టి పరిస్థితుల అవసరం లేదు.
సదరు వ్యక్తి దూరంగా కూర్చొని యంత్రం ఏమి చేస్తుందా.? ఎలా చేస్తుందా అని గమనిస్తే చాలు.
"""/" /
ఇక ఈ ఏఐ ఆధారిత యంత్రాన్ని ఉపయోగించి ఒక భారతీయ ఇంజనీర్ తయారు చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఆ బుక్కులో రాసిన పేజీని చూస్తే ఎవరైనా మనిషి రాసిందా లేదా యంత్రం ద్వారా రాసిన అని కనుక్కోవడం చాలా కష్టతరం.
ఇక ఈ యంత్రాని తయారుచేసిన వ్యక్తి ఎవరంటే.కేరళకు చెందిన దేవదత్.
( Devadath ) వాస్తవానికి ఇతరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైనర్.అలాగే యంత్రంలో రోబోటిక్ చెయ్యి ఒక కెమెరా కూడా ఉండడం విశేషం.
ఈ వీడియోను చుసిన కొంతమంది నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఇక స్కూల్ , కాలేజీ పిల్లల అయితే మాకు హోమ్ వర్క్ బాధ తగ్గినట్టే అని కామెంట్ చేస్తున్నారు.
ఓవర్ వెయిట్‌తో బాధపడేవారికి వరం అవిసె గింజలు.. ఇంతకీ ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు?