టాలీవుడ్ లో కీర్తి సురేష్ మళ్లీ సినిమా ఛాన్స్ దక్కించుకునేనా?
TeluguStop.com
టాలీవుడ్( Tollywood ) లో నేను శైలజ సినిమా తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్( Keerthy Suresh ) ఆ తర్వాత పలు సినిమా ల్లో నటించింది.
ముఖ్యంగా మహానటి సినిమా తో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది.పాన్ ఇండియా హీరోయిన్ గా కీర్తి సురేష్ కి ఖ్యాతి దక్కింది.
అందుకే కీర్తి సురేష్ కి పాన్ ఇండియా స్థాయి లో వరుస ఆఫర్లు దక్కాయి.
మళ్లీ కీర్తి సురేష్ కి తెలుగు లో ఆఫర్లు వస్తాయా అంటే కచ్చితంగా వస్తాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
కానీ అసలు విషయం ఏంటి అంటే కీర్తి సురేష్ అభిమానులు కూడా ఇటీవల ఆమె చేసిన భోళా శంకర్ సినిమా( Bhola Shankar Movie ) విషయం లో అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
కీర్తి సురేష్ తెలుగు లో ఇప్పటికే పలు సినిమా ల్లో నటించింది. """/" /
వాటిల్లో కొన్ని సినిమా లు సక్సెస్ అవ్వగా మరి కొన్ని సినిమా లు మాత్రం నిరాశ పరిచాయి.
అయితే భోళా శంకర్ సినిమా వల్ల ఆమె కెరీర్ మొత్తం కూడా ప్రమాదం లో పడ్డట్లు అయింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.
గతంలో తమిళం లో వరుసగా సూపర్ హిట్ సినిమా ల్లో నటించిన ఈమె ఇప్పుడు ఇలాంటి సినిమా లు చేయడం విడ్డూరంగా ఉందని కొందరు అంటూ మరి కొందరు మాత్రం అసలు ఇలాంటి కథ కథనాలను మొదట కీర్తి సురేష్ వింటుందా లేదా అంటున్నారు.
కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమా తర్వాత తెలుగు లో ఈమె నటిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే అలాంటి కథ ను ఎంపిక చేసుకున్నందుకు కీర్తి సురేష్ కి వ్యతిరేకంగా చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు.
అందుకే కీర్తి సురేష్ టాలీవుడ్ లో మళ్లీ బిజీ అయ్యేది అనుమానం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ గుండు పాప ఎవరో గుర్తు పట్టారా.. ఈ మధ్యే హిట్ కొట్టిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?