అప్పుడు మహానటి ఇప్పుడు వెన్నెల.. కీర్తి జాతకం ఈసారైనా మారుతుందా?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన నాని ( Nani )నటించిన దసరా సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో విడుదలవుతోంది.

80 కోట్ల రూపాయల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుండగా కీర్తి సురేష్ సినిమాలో వెన్నెల అనే పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి సురేష్ ( Keerthy Suresh )మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

మహానటి మూవీలో సావిత్రి రోల్( Savitri Roll ) కు ఏ స్థాయిలో పేరు వచ్చిందో దసరా మూవీలోని వెన్నెల రోల్ కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వస్తుందని కీర్తి సురేష్ అన్నారు.

మహానటి తర్వాత కీర్తి నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.దసరా సినిమాలో తన పాత్ర కోసం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నానని ఆమె పేర్కొన్నారు.

మొదట్లో స్లాంగ్ లో చెప్పడం కొంత కష్టంగా అనిపించినా తర్వాత అలవాటైందని కీర్తి సురేష్ అన్నారు.

"""/" / నాని రోల్ తో పాటు తన రోల్ కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొన్నారు.

కీర్తి సురేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కీర్తి సురేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

భిన్నమైన కథలను ఎంచుకుంటూ కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

కీర్తి సురేష్ ఇతర నటీమణులకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు. """/" / అభినయ ప్రధాన పాత్రలను ఎంచుకుంటున్న ఈ బ్యూటీ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కీర్తి సురేష్ కెరీర్ ఆశించిన స్థాయిలో అయితే సాగడం లేదు.కీర్తి సురేష్ కెరీర్ లో దసరా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.

కీర్తి సురేష్ ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

ఆ కన్నడ హీరో నాతో మిస్ బిహేవ్ చేశాడు.. సంజన సంచలన వ్యాఖ్యలు వైరల్!