కల్కి సినిమాలో ఆ రోల్ ను రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయిగా!

ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలలో కల్కి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదనే సంగతి తెలిసిందే.

కల్కి సినిమాలో బుజ్జి రోల్ కు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా ఆమె వాయిస్ ఓవర్ సినిమాకు ఊహించని స్థాయిలో ప్లస్ అయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

అయితే కీర్తి సురేష్ కల్కి సినిమా( Kalki 2898 AD )కు సంబంధించి షాకింగ్ విషయాలను రివీల్ చేశారు.

"""/" / ఈ సినిమాలో ఒక రోల్ కోసం కల్కి మేకర్స్ నన్ను సంప్రదించారని అయితే ఆ రోల్ ను నేను రిజెక్ట్ చేశానని కీర్తి సురేష్( Keerthy Suresh ) చెప్పుకొచ్చారు.

అయితే రోల్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం కీర్తి సురేష్ ఇష్టపడలేదు.

మరికొన్ని రోజుల్లో రఘుతాత సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.కల్కి సినిమాలో తర్వాత తాను భాగం కావాలని భావించి వాయిస్ ఓవర్ ఇచ్చానని కీర్తి సురేష్ పేర్కొన్నారు.

"""/" / కీర్తి సురేష్ కల్కి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఆమె కెరీర్ కు ఈ సినిమా ఊహించని స్థాయిలో ప్లస్ అయ్యి ఉండేది.

కీర్తి సురేష్ వరుస విజయాలతో రెమ్యునరేషన్ ను సైతం పెంచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా సత్తా చాటాలని భావిస్తున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో కలిసి నటించాలని కీర్తి సురేష్ ఫీలవుతున్నారు.

కీర్తి సురేష్ తెలుగు కంటే తమిళ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు.కీర్తి సురేష్ కెరీర్ ప్లానింగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.

రాబోయే రోజుల్లో కీర్తికి మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడితే ఆమె కెరీర్ కు ఇంకా మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

నాటుకోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయా.. వాటికి ఎందుకంత క్రేజ్!