కీర్తి సురేష్ ఆంటోని జోడీ క్యూట్ అంటూ కామెంట్లు.. కలకాలం అన్యోన్యంగా ఉండాలంటూ?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్( Keerthy Suresh ) ఒకరు.
కీర్తి సురేష్ నటించిన నేను శైలజ, మహానటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
ఈరోజు కీర్తి సురేష్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
కీర్తి సురేష్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
ఇప్పటికే కీర్తి సురేష్ హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోగా ఈరోజు సాయంత్రం క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోనున్నారు.
కీర్తి సురేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. """/" /
కీర్తి సురేష్ కు కాబోయే భర్త పేరు ఆంటోని తటిల్( Antony Thattil ) అనే సంగతి తెలిసిందే.
కీర్తి సురేష్ పెళ్లి( Keerthy Suresh Wedding ) పీటలెక్కడంతో ఇకపై ఆమె సినిమాల్లో నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
కీర్తి సురేష్ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.కీర్తి సురేష్ చేతిలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు 2 కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.
"""/" /
కీర్తి సురేష్ ఎక్కువ సంఖ్యలో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటించారు.
కీర్తి సురేష్ హిందీలో నటించిన బేబీ జాన్ సైతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
వరుస సినిమాలు కీర్తి రేంజ్ ను పెంచుతాయని చెప్పవచ్చు.కీర్తి సురేష్ తన కెరీర్ లో ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చారు.
కీర్తి సురేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంచనాలను మించి పెరుగుతుండటం గమనార్హం.
కీర్తి సురేష్ ఆంటోని జోడీ క్యూట్ అంటూ కామెంట్లు రావడంతో పాటు కలకాలం అన్యోన్యంగా ఉండాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?