అల్మారాలో ఈ వస్తువులను ఉంచడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయా..!
TeluguStop.com
మన భారతదేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.
అంతేకాకుండా చాలామంది ప్రజలు వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటూ ఉన్నారు.
వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా రకాల సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజల నమ్మకం.
అంతే కాకుండా ఇంట్లోనీ నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఈ రోజు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వీటిని అనుసరిస్తే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని అల్మారాల్లో ( Cupboard ) ఉంచితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అల్మారా లో ఐశ్వర్య వృద్ధి యంత్రాన్ని( Aishwarya Vruddhi Yantram ) ఉంచడం ఎంతో మంచిది.
ఇది మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తుంది.ఈ యంత్రాన్ని అల్మారా లో ఉంచినప్పుడు ఎర్రటి గుడ్డ తీసుకొని దానిలో పెట్టి """/" /
అప్పుడు కబోర్డ్ లో ఉంచడం మంచిది.
ఇలా మీరు అల్మారా లో పెట్టేటప్పుడు ఎర్రటి గుడ్డని ఉపయోగించడం వలన ధనం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది.
అలాగే వక్కలో లక్ష్మీదేవి ఉంటుంది.లక్ష్మీదేవి ( Lakshmi Devi ) వక్కలో ఉంటుంది కాబట్టి అల్మారా లో మీరు దీన్ని ఉంచితే కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు.
అంతే కాకుండా పసుపు కూడా మంచిది కాబట్టి ఒక పసుపు రంగు గుడ్డను తీసుకొని """/" /
అందులో పసుపు ఉండ ను రాగి నాణాన్ని ఉంచి దీన్ని అల్మారా లో ఉంచితే చక్కటి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
ఇవి మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయి.ఇంకా చెప్పాలంటే చాలా రకాల సమస్యలన్నీ దూరమైపోతాయి.
అందుకోసం వాస్తు పండితులు చెప్పిన చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.
వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు