టీఆర్ఎస్ రద్దుతో కేసీఆర్ పీడ పోయింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సమితి రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు.

దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాగా బయలుదేరారని విమర్శించారు.దేశంలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు.

ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలెక్కడ అని నిలదీశారు.గుజరాత్ లో ఇటీవల కేసీఆర్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు.

తెలంగాణను మోసం చేశారన్న ఆయన ఇక దేశాన్ని కూడా మోసం చేస్తారా అని అడిగారు.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని పేర్కొన్నారు.

క్లిక్ పూర్తిగా చదవండి

అదేవిధంగా నిలువ నీడలేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ ఓటీటీలో విడుద‌ల‌య్యేది ఎప్పుడంటే… చిత్రం విడుదలైన కొద్దిసేప‌టికే లీక్..

బ్రేకింగ్: సీనియర్ నటుడు నరేశ్ వ్యవహారంలో ట్విస్ట్

మిస్టర్ ట్వీట్ గా ఎలాన్ మస్క్..!

జమ్మూకశ్మీర్ లో రాహుల్ భారత్ జోడో యాత్రకు బ్రేక్

హనీ రోజ్ ఆ తెలుగు సినిమాలో నటించిందా..?

మొదటి రోజే లోకేష్ యువగళం సూపర్ హిట్..!