మధ్యాహ్నం కేసీఆర్ కాలుకి సర్జరీ..!!
TeluguStop.com
మాజీ సీఎం కేసీఆర్ కాలుకి ఇవాళ మధ్యాహ్నం సర్జరీ జరగనుంది.వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారని తెలుస్తోంది.
నిన్న అర్థరాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కేసీఆర్ కాలు జారి కిందపడ్డారు.
దీంతో గతంలో విరిగిన చోటే కాలుకి గాయమైంది.కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ఎన్నికల ఫలితాల వెల్లడైన తరువాత నుంచి కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?