పైకే అభివృద్ధి… లోతున తవ్వితే అప్పుల చిట్టా..! ఇదీ కేసీఆర్ పరిస్థితి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే, విభజన తర్వాత అప్పులు భారీగా పెరిగిపోయాయని పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం అంది.

కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని కేంద్రం తెలిపింది.2022 అక్టోబర్ నాటికి అప్పులు రూ.

4.33 లక్షల కోట్లుగా ఉన్నాయి.

అప్పుల్లో కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల రుణాలు కూడా ఉన్నాయని కేంద్రం తెలిపింది.కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

రాష్ట్రం తీసుకున్న అప్పులు ఏటా పెరుగుతున్నాయన్నారు.రాష్ట్ర విభజన సమయంలో రూ.

75,577 కోట్లు ఉన్న అప్పులు రూ.2,83,452 కోట్లకు పెరిగాయని చెప్పారు.

"""/"/ ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌లకు రుణాలు మంజూరు చేసినట్లు.ప్రభుత్వ సంస్థలు 12 బ్యాంకుల నుంచి రూ.

1.50 లక్షల రుణం తీసుకుంటే ప్రభుత్వ సంస్థలు రూ.

1.30 లక్షల కోట్ల రుణాన్ని తీసుకున్నాయని పంకజ్ చౌదరి తెలిపారు.

రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోతున్నా కేంద్రం నిధులు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కేంద్రం చేతుల్లో ఉన్న ఆర్బీఐ రాష్ట్రానికి నిధులు రానివ్వడం లేదని కూడా చెబుతున్నారు.

మరోవైపు కేంద్రం ఇస్తున్న నిధులను సీఎం కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

"""/"/ దీనిపై భాజపా మండిపడుతూ నిధులు పక్కదారి పడుతోందని చెబుతున్నారు.పథకాలకు పెద్దపీట వేయడంతో కేసీఆర్ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

అయితే బీఆర్ఎస్ నిధులను సద్వినియోగం చేసుకొని కొన్ని సమస్యలనైనా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటీవలే 15వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కలల పథకం హరితహారం కోసం కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ నిధులను వినియోగించినట్లు రాష్ట్ర అటవీశాఖ అధికారులు గతంలో ప్రకటించారు.

కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్లలో ఉపాధిహామీ పథకం ద్వారా రూ.1479 కోట్లు వినియోగించుకున్నట్లు సమాచారం.

కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి రూ.5006.

82 కోట్లను అనేక పథకాలకు మళ్లించిందని చెప్పారు.ఏపీన్లాగే అప్పులపాలు అయిపోయి కేసీఆర్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నారు తెలుస్తోంది.

నేనేం ద్రోణాచార్యను కాదంటున్న వరుణ్ తేజ్.. మట్కా ట్రైలర్ (వీడియో)