తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆరేః కొండా విశ్వేశ్వర్ రెడ్డి
TeluguStop.com
తెలంగాణకు ప్రథమ శత్రువు సీఎం కేసీఆరేనని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
అందుకే మునుగోడులో సర్పంచ్ లు కాషాయ కండువా కప్పుకునేందుకు క్యూ కట్టారని చెప్పారు.
ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ప్రధాని మోదీ ఎక్కడా చెప్పలేదన్న ఆయన.ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు.
అనంతరం వికారాబాద్ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి ఎక్స్‌పర్ట్ .. ఎవరీ పాల్ కపూర్?