ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేస్తున్న కెసీఆర్...మౌన వ్యూహం అందుకేనా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిపోయిన పరిస్థితి ఉంది.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగిపోతున్న పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ పార్టీ కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇందిరా పార్కు వద్ద రెండు రోజులు నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి ఉంది.

అయితే గతమెన్నడూ లేని విధంగా ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకపడుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రతిపక్షాలు ఇంతలా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నా కెసీఆర్ మాత్రం అసలు స్పందించకపోవడం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తున్న పరిస్థితి ఉంది.

"""/"/.అయితే కెసీఆర్ ఇటువంటి వ్యతిరేకతను మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఎదుర్కొన్న పరిస్థితి ఉంది.

అయితే కెసీఆర్ మౌనం ఉండడానికి ప్రధాన కారణమేమిటనే విషయాన్ని పరిశీలిస్తే ప్రతిపక్షాలు ఏ విషయాలను టార్గెట్ చేసి ప్రజల్లోకి వెళ్తున్నాయో, ఆ విషయాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

దీంతో ప్రతిపక్షాలు ఇక మరో అంశం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శ చేయడం కరెక్ట్ కాదని మౌనంగా ఉండడమే సరైన ప్రతి విమర్శ అని టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అందుకే టీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించడం లేదు.అయితే టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్న మరో వాదన ఏంటంటే ప్రతిపక్షాలను సోషల్ మీడియాలో అత్యంత బలంగా ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ వెనకపడుతోంది అని అంతర్గతంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా ప్రస్తుతం టీఆర్ఎస్ అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో కెసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

స్విమ్ సూట్ లో సూపర్ స్టార్ మహేశ్ భార్య నమ్రత.. ఈ ఫోటోలను చూస్తే షాకవ్వాల్సిందే!