కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించడంపై సూర్యాపేటలో ఎన్.ఎస్.
యూ.ఐ ఆధ్వర్యంలో సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రేస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్ రావు హాజరై మాట్లాడాతూ ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రేస్ ప్రెసిడెంట్ ఎండీ అంజద్ అలి, అసెంబ్లీ అధ్యక్షులు బంధం విష్ణు (నాని),ఎన్.
ఐ అసెంబ్లీ ఉపాధ్యక్షులు రాజాబోయిన శ్రీకాంత్,అక్కేనపల్లీ జనయ్య,మధుకర్ రెడ్డి,మహేశ్,భరత్,పవన్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?