వైరల్: రోడ్డుపై కారును పరుగులుపెట్టిస్తున్న మాజీ సీఎం..

డిసెంబర్ 8 2023 తేదీన అర్ధరాత్రి సమయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) కాలుజారి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో పడిపోయిన సంగతి అందరికీ వివిధమే.

ఈ నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు చంద్రశేఖర రావును సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి చేర్పించి చికిత్సను అందించారు.

అక్కడ పరీక్షలు చేసిన తర్వాత పక్కటి ఎముక విరిగిందని డాక్టర్లు నిర్ధారించారు.దాంతో డిసెంబర్ 9న కేసీఆర్ కు తుంటి ఎముక ఆపరేషన్ చేశారు.

ఆ శస్త్ర చికిత్స విజయం అనంతరం వైద్యుల సూచన మేరకు తనకు కేటాయించిన గదిలో రైతుల పర్యవేక్షణలో వాకర్ సహాయంతో మెల్లగా అడుగులు వేసిన వీడియోలు బిఆర్ఎస్( BRS ) సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు.

"""/" / ఆ సమయంలో కేసీఆర్ ను కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,( CM Revanth Reddy ) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి లాంటి అనేకమంది ప్రముఖులు కూడా వెళ్లి ఆయన పలకరించారు.

ఆ తర్వాత నాలుగు రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆయన డిసెంబర్ 13న డిశ్చార్జి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు.

అలా కొద్ది రోజుల తర్వాత చేతి కర్ర సహాయంతో కేసీఆర్ నడవడం మొదలుపెట్టారు.

"""/" / లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కర్ర పట్టుకుని పార్టీ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.

ఇకపోతే తాజాగా రెండు రోజుల క్రితం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సమావేశం అయ్యారు.

అయితే ఈ నేపథ్యంలో ఆయన కాలి ఆరోగ్యం ఇంకా మెరుగుపడటానికి మాన్యువల్ కారు నడవాలని ఆయనకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం.

దీంతో ఆయన తన పాత ఓమ్ని వ్యానును( Omni Van ) కేసీఆర్ గురువారం నాడు నడిపారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

కూరల్లోనే కాదు కరివేపాకును ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా?