అమలాపురంలో కేసీఆర్ జాతీయ పార్టీ బ్యానర్స్

అంబెడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం: అమలాపురంలో కేసీఆర్ జాతీయ పార్టీ బ్యానర్స్.కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటించిన రెండు రోజులలోనే ఏపీలో వెలుస్తున్న ఫ్లెక్సీలు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సెంటర్లో BRS పార్టీ ఫ్లెక్సీలు.అమలాపురం వద్ద BRS బెనర్స్ కట్టడంతో అవాక్ అయిన.

అమలాపురం ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి అంటూ BRS ఫ్లెక్సీలు.చర్చనీయాంశంగా మారిన BRS ఫ్లెక్సీలు.

ఒంటరిగా ఉన్నావా బాబూ.. స్కామర్‌తో ఆడేసుకున్న వాయిస్ ఆర్టిస్ట్.. వీడియో చూస్తే నవ్వాగదు..