షర్మిలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ పకడ్బంధీ వ్యూహం... అసలు నిజం ఇదే

తెలంగాణ రాజకీయాలలో షర్మిల పార్టీ ప్రకoపనలు సృష్టిస్తోంది.ఇప్పటికే పార్టీ పేరుతో రకరకాల వ్యూహాలను పన్నుతున్న షర్మిల ఒక స్పష్టమైన వ్యూహంతోనే రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రకటించిన షర్మిల, కొన్ని ఏవైతే తెలంగాణ ఉద్యమానికి కారణమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటిని రెచ్చగొట్టి, ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం చూపు షర్మిలపై పడే విధంగా వ్యూహాలు పన్నుతోంది.

షర్మిలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నాడు.అయితే షర్మిల పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ షర్మిల పార్టీ ప్రకటనపై అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.

అయితే తెలంగాణలో షర్మిల ఇంత హడావిడి చేస్తున్నా కేసీఆర్ మాట్లాడకపోవడానికి ఏదో వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాని కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు తెలంగాణలో ఇంత జరుగుతున్నా స్పందించక పోవడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని, అందుకే షర్మిల సైతం చాలా బలంగా అడుగులు వేస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పటికే తెలంగాణలో అన్ని జిల్లాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్న షర్మిళ పార్టీ ఏర్పాటుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటివరకు ఎవరికీ అర్థం కాకుండా ఉన్న షర్మిల ఎంట్రీ వెనుక ఉన్న కథ భవిష్యత్తులో షర్మిల చేసే కార్యక్రమాల ద్వారా వెళ్లడయ్యే అవకాశం ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?