ముందస్తుగా ప్రారంభం అయినా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ( Congress Party)ఆధ్వర్యంలో ఈనెల 10 న మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరోగ్య ప్రదాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సత్యనారాయణ( Kavvampally Satyanarayana) జన్మదిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇందులో బీపీ షుగర్ రక్త పరీక్ష ఇతరాత్ర పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవ రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలపోచయ్య, ఎంపీటీసీ కర్ణాకర్ రెడ్డి, బడుగు లింగం,కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,మైనార్టీ అధ్యక్షులు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రోజు సంతోష్, ఫిషరీస్ అధ్యక్షులు మల్లేశం, సాయి వర్మ,ఎ న్ స్ యూ ఐ అధ్యక్షులు యశ్వంత్,మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి,మాజీ బీసీ సెల్ అధ్యక్షులు తట్ల వీరేశం,ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్, కుమార్, బిగుల్ల విజయ్, మల్లేశం, చింటూ,కేశవులు,జేరిపోతుల కుమార్,శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్( Sri Raghavendra Hospital ) నిర్వాహకులు చింతలపల్లి వెంకటేశ్వరరావు, భవాని,డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దేవర ముంగిట నువ్వెంత.. థియేటర్లలో పుష్ప2 రిలీజవుతున్నా అక్కడ దేవర హవా!