ఈడీ కార్యాలయానికి బయలుదేరిన కవిత

ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు వరుసగా రెండో రోజు విచారించనున్నారు.

ఫోన్లను ధ్వంసం చేశారని తనపై వస్తున్న ఆరోపణలపై కవిత క్లారిటీ ఇచ్చారు.విచారణకు వెళ్లేముందు తను ఇదివరకు వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు.

అయితే విచారణలో ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మూడు చోట్ల ఫ్యాక్చర్ అయింది… మీ ప్రేమకు రుణపడి ఉంటా: రష్మిక