మండల సర్వసభ్య సమావేశంలో కరెంటు లేక పేపర్ లే విసనకర్రలు గా విసురుకుంటున్న వైనం

నెల్లూరు :కావలి ఎంపీడీఓ కార్యాలయం సర్వసభ్య సమావేశానికి పవర్ కట్ సెగ.మండల సర్వసభ్య సమావేశంలో కరెంటు లేక పేపర్ లే విసనకర్రలు గా విసురుకుంటున్న వైనం.

సమావేశ మందిరంలో కరెంటు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ప్రజా ప్రతినిధులు అధికారులు.

ఉక్కపోత చెమట తాళలేక సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు.

వీడియో: పెంగ్విన్ లాంటి జపనీస్ రైస్ బాల్స్‌ ఎప్పుడైనా చూశారా..??