సల్మాన్ కు కత్రినా పెళ్లి ప్రపోజల్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కత్రినా కైఫ్ పెళ్లి ప్రపోజల్ చేసింది.

రియల్ లైఫ్ లో కాదులేండీ రీల్ లైఫ్ లో ఈ అమ్మడు సల్మాన్ కు ప్రపోజ్ చేసింది.

సల్మాన్,కత్రినా జంటగా 'భారత్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రంజాన్ సందర్భంగా జూన్ 5 న ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఆ ట్రైలర్ చాలా ఫన్నీ గా సాగుతుంది.పెళ్లి వయసు వచ్చింది ఇంకెప్పుడు చేసుకుంటావు అని కత్రినా అడిగితె అవును అని సల్మాన్ సమాధానం ఇస్తాడు.

నువ్వు చూడటానికి చాలా బాగుంటావు అని అంటే.ధన్యవాదాలు అని జవాబిస్తాడు.

"""/"/ నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితె.సల్మాన్ చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంటుంది.

అయితే కత్రినా ప్రపోజల్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ కావడం తో ఆ వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ చిత్రంలో సల్మాన్ 20 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసువరకు వివిధ రకాల గెటప్స్ లో కనిపించి అలరిస్తారని సమాచారం.

మరి దీనిలో సల్మాన్ ఏ మాత్రం అలరిస్తాడో తెలియాలి అంటే జూన్ 5 వరకు వేచి ఉండాల్సిందే.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!