Shobhashetty : అలా కనిపించి మత్తెక్కిస్తున్న కార్తీకదీపం మోనిత.. ఈమె ముందు ఏ హీరోయిన్ పనికిరాదుగా?

ఈమధ్య బుల్లితెర ఆర్టిస్టులు, సీరియల్ నటిమణులు కూడా హీరోయిన్స్ మాదిరిగా అందాల ఆరబోతతో కుర్రాలను కన్నార్పకుండా చేస్తున్నారు.

తాము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లుగా తమ టాలెంటును బయటపెడుతున్నారు.ఇప్పటికే చాలామంది బుల్లితెర ఆర్టిస్టులు తమ అందాలతో కుర్రాళ్ళ క్రష్ లిస్టులో చేరిపోయారు.

అయితే తాజాగా మరో సీరియల్ నటి కూడా తన అందాలతో కుర్రాళ్లను కన్నార్పకుండా చేయడమే కాకుండా క్రష్ లీస్టులో చేరిపోయింది.

ఇంతకు తను ఎవరో కాదు కార్తీకదీపం ఫేమ్ శోభ శెట్టి. """/" / బుల్లితెరపై ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మోనిత( Monita ) పాత్రతో పరిచయమైంది శోభశెట్టి.

( Shobhashetty ) ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో చేయగా తనకు మాత్రం కార్తీకదీపమే మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి.

ఇందులో లేడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా.విలన్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అన్నట్లు కనిపించింది ఈ బ్యూటీ కన్నడ అమ్మాయి అయినప్పటికీ చూడటానికి అచ్చమైన తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది.

ఈమె కెరీర్ మొదట్లో కన్నడ సీరియల్స్ లో చేయగా ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.

ఇక తన సొంత భాష కంటే తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు, అభిమానం సంపాదించుకుంది శోభ శెట్టి.

కేవలం సీరియల్స్ లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో కూడా కనిపిస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.

"""/" / ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇన్ స్టా లో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.

ట్రెడిషనల్ దుస్తువులు ధరించి వాటి ద్వారా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇక కార్తీకదీపం సీరియల్ ( Karthikdeepam )ముగిసినప్పటికీ కూడా ఈమె అభిమానులు ఈమెను మోనిత అని పిలుస్తూనే ఉంటారు.

నిజానికి తన అందానికి శోభ శెట్టి అనే పేరు కంటే మోనిత అనే పేరు బాగా సెట్ అవుతుంది.

రీసెంట్ గా పార్లర్ కి సంబంధించిన క్లాసెస్ కూడా పెట్టి చాలామందికి జీవనోపాధి కలిగించింది.

ఇక తన ఫోటో షూట్ లతో చూపులు తిప్పుకోకుండా చేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమధ్య చీర కట్టుతో ఉన్న ఫోటోలు బాగా పంచుకుంటుంది.

"""/" / నిన్నటికి నిన్న బ్లాక్ కలర్ సారీ ధరించి తన నడుము అందాలతో రెచ్చగొట్టింది.

అయితే తాజాగా మరోసారి చీర ఫొటోస్ పంచుకుంది.అందులో కూడా తన నడుము అందాలు మామూలుగా లేవని చెప్పాలి.

ముఖ్యంగా తన స్ట్రక్చర్ మాత్రం మత్తెక్కించే విధంగా ఉంది.చూస్తే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా టెంప్ట్ అయ్యేలాగా ఉన్నాయి తన లుక్స్.

ఇక ఈమె ఫోటో చూసిన ప్రతి ఒక్కరు.ముఖ్యంగా తన నడుము అందాలు చూసిన వాళ్లంతా.

ఈమె అందం ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అని.తన అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి.

అతనే నా ఫస్ట్ క్రష్….మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!