కార్తీ అన్ని జానర్స్ లో సినిమాలను చేస్తున్నాడా..?

తమిళ్ సినిమా( Tamil Movie ) ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న హీరో కార్తీ ( Karthi )తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఆయన చేసిన సత్యం సుందరం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి డిఫరెంట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ప్రేమ్ కుమార్( Prem Kumar ) డైరెక్షన్ లో చేసిన 'సత్యం సుందరం' సినిమాకి తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది.

మరి ఈ సినిమాతో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. """/" / ఇక కార్తీ లాంటి హీరో ఒక మాస్ మసాలా సినిమా చేస్తే మాత్రం ఆయనకు చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది.

నిజానికి తెలుగులో వచ్చిన విక్రమార్కుడు సినిమాను తమిళం లో రీమేక్ చేశాడు.అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీదనే చాలా రకాలుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు.

"""/" / నిజానికైతే ఆయన సత్యం సుందరం సినిమా చేసి చాలా మంచి పని చేశారని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

దీంతో ఆయన ఎలాంటి సినిమా నైనా చేయగలడు అనే ఒక గుర్తింపు అనేది సంపాదించుకున్నాడు.

అందువల్లే కార్తీకి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేని గుర్తింపైతే ఉంది.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు ఒకదానితోపాటుగా కూడా కొన్ని స్ట్రైట్ సినిమాలు చేయడానికి తను సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటికే ఆయన ఊపిరి సినిమా చేసి తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఒక మంచి కథ దొరికితే డైరెక్ట్ తెలుగు సినిమానే చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters